close

Published : 26/02/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తయారీ ఛార్జీల్లో 50% రాయితీ: జోయలుక్కాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆభరణాల తయారీ ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు జోయలుక్కాస్‌ ప్రకటించింది. బంగారం ధర ఇటీవల భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో వినియోగదార్లకు మరింత ఆకర్షణీయ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జోయలుక్కాస్‌ పేర్కొంది. ‘సాధారణంగానే మా దగ్గర తయారీ ఛార్జీలు తక్కువ.. ఈ భారం మరింత తగ్గే మెరుగైన ఆఫర్‌ను  ‘ద ఇన్‌క్రెడిబుల్‌ 50’ పేరుతో  తీసుకువచ్చాం’ అని జోయలుక్కాస్‌ గ్రూపు ఛైర్మన్‌ జోయ్‌ అలుక్కాస్‌ వివరించారు. ఈ ఆఫర్‌ ఈ నెల 26న మొదలై, మార్చి 14న ముగుస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని జోయలుక్కాస్‌ షోరూమ్‌లలో ఈ సదుపాయం లభిస్తుందని ఆయన వెల్లడించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని