కొత్తందాల కంచి!
close
Updated : 30/07/2021 06:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తందాల కంచి!

సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా... ముంగిట వేసిన రంగవల్లిలా.. నింగిలోని జాబిల్లిలా... అచ్చమైన తెలుగు అమ్మాయిలా.. కంచి పట్టు చీరకట్టుతో మెరిసిపోండి.. మురిసిపోండి!

బంగారు రంగు చదరపు గళ్లతో... ఆకట్టుకుంటున్న కంచిపట్టు చీరపై పసిడి, వెండి మోటిఫ్‌లుభలే ఉన్నాయి.


పీచ్‌రంగు కంచిపట్టు చీరంతా పరుచుకున్న పసిడి మోటిఫ్‌లు... ఊదారంగు అంచూ, కొంగు అదిరిపోయాయి.


నగలు, దుస్తులు

www.kalanjali.com
www.facebook.com/
kalanjaliworld

ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని