‘రంగస్థలం’.. తమిళ ట్రైలర్‌ వచ్చేసింది - rangastalam tamil trailer
close
Published : 22/04/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రంగస్థలం’.. తమిళ ట్రైలర్‌ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్‌ వెర్షన్‌ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. పవర్‌ఫుల్‌ డైలాగులు, నేపథ్య సంగీతంతో సందడి చేస్తోంది ఈ ట్రైలర్‌. ఈ సినిమాని తమిళనాడులో 300లకు పైగా స్ర్కీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది డిస్ట్రిబ్యూషన్‌, నిర్మాణ సంస్థ 7జీ ఫిల్మ్స్‌. తెలుగునాట ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలై ఘన విజయం అందుకుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని