ఝాన్సీ లాక్‌డౌన్‌ పాఠాలు.. సాక్షి ప్రేమ కబుర్లు  - social look of cinema celebrities
close
Published : 13/05/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఝాన్సీ లాక్‌డౌన్‌ పాఠాలు.. సాక్షి ప్రేమ కబుర్లు 

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌.. కనిపించేంత సుఖం కాదంటోంది యాంకర్‌ ఝాన్సీ. చాలామందికి భరించలేని కష్టాలు తెచ్చిందని.. అలాంటి పేదలకు సాయం చేయాలని ఆమె కోరింది.

* పువ్వులు ఏమీ చెప్పవు.. కానీ చూపిస్తాయంటూ నటి మీనా ఒక వీడియో పంచుకున్నారు.

* స్విమ్‌ సూట్‌లో సందడి చేసింది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌.

* ప్రేమించాలంటే ప్రతిరోజూ గొప్పదే అంటోంది హీరోయిన్‌ సాక్షి అగర్వాల్‌.

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మహేశ్‌బాబు నర్సుల ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని