close
ఓటీటీ సంగతులు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మనసు మరి మత్తుగా..’ సాంగ్‌ చూశారా..!

‘వి’ నుంచి రెండు స్పెషల్‌ వీడియోలు

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘వి’ నుంచి రెండు సరికొత్త వీడియోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘మనసు మరి మత్తుగా’ పాట వీడియో గ్లిమ్స్‌తోపాటు నాని యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన ఓ డైలాగ్‌ ప్రోమోను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జంటగా ఆదితిరావు హైదరీ, సుధీర్‌బాబుకి జంటగా నివేదా థామస్‌ సందడి చేశారు. నాని 25వ సినిమాగా ఇందులో ఆయన ప్రతినాయకుడిగా మెప్పించారు. అలాగే ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా సుధీర్‌ నటించారు. చిత్రాన్ని ఉగాదికి విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేశారు.




Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.