close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

బ్యారేజీ వద్ద లభ్యమైన మృతదేహం

ఆత్రేయపురం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారిదిగా భావిస్తున్న మృతదేహం ఒకటి సోమవారం మధ్యాహ్నం పిచుకలంక బ్యారేజీ 52వ గేట్‌ వద్ద తేలింది. విషయం తెలుసుకున్న ఆత్రేయపురం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై నరేష్‌ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పటి నుంచి సిబ్బంది బ్యారేజి పొడవునా గాలిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.