గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.


ఈవారం

బుద్ధిబలంతో చేసే పనులు మంచిని ఇస్తాయి. ఒత్తిడి కలుగకుండా ఒక ప్రణాళికతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్య విషయాల్లో మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబసభ్యుల  సలహాలు ఉపకరిస్తాయి.  బంధుమిత్రులను కలుపుకొనిపోవడం ఉత్తమం. ఆర్ధికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో నిర్లక్ష్యం రానీయకండి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని