close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/06/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌: తెలంగాణలోని కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువును రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. ఈ నెల 20 వరకు గడువుపు పొడిగిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుంతో జులై 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాలలకు ఇంటర్‌ బోర్డు సూచించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.