close

తాజా వార్తలు

Published : 27/01/2021 08:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పులి పిల్ల కాదు.. అడవి పిల్లి 


మద్దిగట్ల గ్రామంలో కనిపించిన అడవిపిల్లి కూన

 

కుక్కునూరు, న్యూస్‌టుడే: అడవి పిల్లి పిల్లలు మంగళవారం కుక్కునూరు అటవీప్రాంతంలో కలకలం రేపాయి. మద్దిగట్ల గ్రామ సమీపంలో కనిపించిన వీటిని పులి పిల్లలుగా భావించడంతో ఈ ప్రాంతంలో పులి పిల్లలు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగింది. సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించగా అవి అడవి పిల్లి పిల్లలని నిర్ధరణ అయ్యింది. దీంతో అధికారులు గ్రామస్థుల సమక్షంలో వాటిని అడవిలో వదిలిపెట్టారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని