close

తాజా వార్తలు

Published : 27/02/2021 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుర పోరులో భారీ విజయం సాధిస్తాం: సజ్జల

కడప: పంచాయతీ ఎన్నికల కంటే పురపాలక ఎన్నికల్లో వైకాపా భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడపలో వైకాపా జిల్లా నేతలతో సమావేశమైన సజ్జల.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ పురపాలక ఎన్నికల్లో భారీ విజయం సాధించి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు వైఖరిని సజ్జల తప్పుబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను వైకాపా గెలుచుకుందని.. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో దానికి మించిన విజయం సాధిస్తామని చెప్పారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని