close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 22/01/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపా నేతలపై గవర్నర్‌కు యనమల ఫిర్యాదు

అమరావతి: వైకాపా నేతలపై తెదేపా నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వైకాప నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మండలితో సంబంధం లేని ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెదేపా ఎమ్మెల్సీలను బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.