కొవిడ్‌ నిబంధనలపైసందేశాలు ప్రసారం చేయండి

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:54 IST

కొవిడ్‌ నిబంధనలపైసందేశాలు ప్రసారం చేయండి

ప్రైవేటు టీవీ ఛానళ్లకు కేంద్రం ఆదేశం

దిల్లీ: కొవిడ్‌ నిబంధనలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించే సందేశాలను ప్రసారం చేయాలని అన్ని ప్రైవేటు శాటలైట్‌ టీవీ ఛానళ్లను కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశించింది. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో మరింత అప్రమత్తంగా వ్యవహరించేలా వారిని చైతన్యవంతులను చేయాలని సూచించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన