
తాజా వార్తలు
హరిద్వార్: ఉత్తరాఖండ్ భాజపా ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. మీడియా వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. రావత్ ఆదివారం ఉదయం దిల్లీ నుంచి హరిద్వార్‌కు రైలు మార్గంలో చేరుకున్నారు. అక్కడి నుంచి పౌరీ గఢ్వాల్ పట్టణానికి భద్రతా సిబ్బందితో కలసి తన కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భీంగోడ, పంత్దీప్ ప్రాంతంలోకి రాగానే ఎంపీ కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎంపీకి మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హరిద్వార్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లమని వైద్యులు సూచించినట్లు సమాచారం.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
