
తాజా వార్తలు
నా వయసు ఇరవై ఆరేళ్లు. మా పిల్లలకి సెలవులు ఇచ్చారు. మేం ఇప్పుడు టూర్‌కి వెళ్లాలనుకుంటున్నాం. ఈ ప్రయాణాల్లో సౌకర్యంగా... ట్రెండీగా ఉండేలా నేనెలా తయారవ్వాలి. ఎలాంటి దుస్తులు ఎంచుకోవాలో సలహా ఇవ్వగలరు?
- నైమిశ, హైదరాబాద్
పర్యటనలో సాధారణంగా ఎక్కువ దుస్తులు తీసుకెళ్లడం బరువు అనుకుంటాం. అలాని ఫ్యాషన్‌ని పక్కన పెట్టేయక్కర్లేదు. మీరు వెళ్లబోయే ప్రదేశం వాతావరణం, ట్రెండ్స్‌ని దృష్టిలో పెట్టుకుని దుస్తుల్ని ఎంచుకోండి. అడవులు, పర్వత పర్యాటక స్థలాలకు వెళ్లేటప్పుడు బూట్లూ, టీషర్ట్స్-జీన్స్ వంటివి చక్కగా నప్పుతాయి. ఈ కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నూలు, ఖాదీతో చేసిన దుస్తుల్ని ఎంచుకోవాలి. మ్యాచింగ్లకన్నా తక్కువ దుస్తులతో మిక్స్ అండ్ మ్యాచ్‌గా వేసుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఒకదానికొకటి విభిన్నంగా అనిపించే రంగులపై ప్రయోగాలు చేసేందుకు ఇదే అనువైన సమయం. అన్నింటిమీదకీ నప్పేలా ఓ మల్టీకలర్ నెక్లెస్, సన్నటి చెయిన్, కాస్త పెద్ద ఇయర్ రింగ్స్, ఓ వాచ్ ఉంటే...దుస్తులకు తగ్గట్లు తయారవ్వొచ్చు.
- మీ సందేహాలను vasufash@eenadu.net కు పంపించగలరు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
