close

తాజా వార్తలు

పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు

చీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఓ కారు పంటకాల్వలోకి దూసుకెళ్లింది. పరుచూరు నుంచి చీరాల వైపు వెళ్తున్న కారు.. లారీ స్టాండ్ట్‌ సమీపంలోని వంతెన వద్దకు రాగానే అదుపు తప్పి కాల్వలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.