Chandrababu: కనిగిరిలో అన్న క్యాంటీన్‌ పరిశీలించిన చంద్రబాబు

కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన ఏడాదిగా ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి, స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. ఆ చిత్రాలు..

Updated : 06 Jan 2024 12:26 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని