Hyderabad: హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ జట్టు జెర్సీ ఆవిష్కరణ.. పాల్గొన్న విజయ్‌ దేవరకొండ

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ జట్టు జెర్సీని సినీహీరో విజయ్‌ దేవరకొండ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఫొటోలు.. 

Updated : 11 Feb 2024 19:41 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని