Independence Day: తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా తెలంగాణలో ఊరూరా జాతీయ జెండాలు ఎగురవేశారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాతో ర్యాలీ తీసి దేశభక్తిని చాటుకున్నారు. 

Updated : 15 Aug 2023 11:14 IST
1/36
సికింద్రాబాద్‌లో.. సికింద్రాబాద్‌లో..
2/36
ఆదిలాబాద్‌ పట్టణంలో.. ఆదిలాబాద్‌ పట్టణంలో..
3/36
హయత్‌నగర్‌లోని బచ్‌పన్‌ స్కూల్‌లో.. హయత్‌నగర్‌లోని బచ్‌పన్‌ స్కూల్‌లో..
4/36
ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో.. ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో..
5/36
యాదాద్రి భువనగిరిలో.. యాదాద్రి భువనగిరిలో..
6/36
ఖమ్మంలో.. ఖమ్మంలో..
7/36
ఖమ్మంలో జెండా వందనం చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మంలో జెండా వందనం చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
8/36
9/36
గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
10/36
11/36
12/36
13/36
14/36
బేగంబజార్‌లో  250 మీటర్ల జాతీయ జెండాతో  ర్యాలీ బేగంబజార్‌లో 250 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
15/36
జాతీయ జెండా ఎగురవేస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ జెండా ఎగురవేస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
16/36
భారతదేశ పటం ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన భారతదేశ పటం ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన
17/36
ప్రగతి భవన్‌లో జెండా  ఎగురవేస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎం కేసీఆర్‌
18/36
19/36
ప్రగతి భవన్‌లో.. ప్రగతి భవన్‌లో..
20/36
భాజపా రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భాజపా రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
21/36
గాంధీభవన్‌లో జెండా వందనం చేస్తున్న రేవంత్ రెడ్డి తదితరులు.. గాంధీభవన్‌లో జెండా వందనం చేస్తున్న రేవంత్ రెడ్డి తదితరులు..
22/36
సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి హరీష్ రావు
23/36
బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ
24/36
25/36
మంచిర్యాలలో.. మంచిర్యాలలో..
26/36
హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద.. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద..
27/36
28/36
29/36
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
30/36
పరకాలలో జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరకాలలో జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి
31/36
వరంగల్‌లో జెండాను ఎగురవేస్తున్న ఎమ్మెల్యే  నన్నపునేని నరేందర్‌. వరంగల్‌లో జెండాను ఎగురవేస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌.
32/36
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర
33/36
లోటస్ పాండ్‌లోని వైతెపా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న వైతెపా అధ్యక్షురాలు షర్మిల లోటస్ పాండ్‌లోని వైతెపా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న వైతెపా అధ్యక్షురాలు షర్మిల
34/36
తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరిస్తున్న ఎంపీ కేశవరావు తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరిస్తున్న ఎంపీ కేశవరావు
35/36
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి
36/36
అసెంబ్లీలో జెండా ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అసెంబ్లీలో జెండా ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

మరిన్ని