Air Show: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్.. ఆకట్టుకున్న ఎయిర్‌ షో విన్యాసాలు

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ఎయిర్‌ షో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది. ఎయిర్‌ షో విన్యాసాలను అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 19 Nov 2023 14:57 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని