INDw Vs AUSw: భారత అమ్మాయిలు అదుర్స్‌.. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయం

భారత అమ్మాయిలు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. ఆసీస్‌పై తొలిసారి టెస్టుల్లో (IND w Vs AUS w) భారత మహిళా జట్టు విజయం సాధించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీంతో ఆసీస్‌తో తలపడిన 11 టెస్టుల్లో టీమ్ ఇండియాకిదే తొలి విజయం.

Updated : 24 Dec 2023 15:43 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని