అండర్‌-19 ప్రపంచకప్‌.. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ అద్భుత విజయం

ప్రపంచకప్‌ ముద్దాడేందుకు భారత అండర్‌-19 జట్టు  ఒక్క అడుగు దూరంలో ఉంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో భారత్‌ 2 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 244/7 స్కోరు చేసింది. క్లిష్ట స్థితిలో నిలిచిన టీమ్‌ఇండియా ఈ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ చిత్రాలు.. 

Updated : 07 Feb 2024 12:15 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని