WI vs IND: విండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌.. రెండో రోజు చిత్రాలు

ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానం వేదికగా వెస్టిండీస్ - భారత్‌ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా రోహిత్‌ సేనదే పూర్తి ఆధిపత్యం.  టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (121; 206 బంతుల్లో 11×4) సుదీర్ఘ విరామం తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ సాధించడం శుక్రవారం ఆటలో హైలైట్‌.  

Updated : 22 Jul 2023 12:30 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని