IND vs SA: వన్డే ప్రపంచకప్‌.. దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) సెమీస్‌కు చేరిన తొలి రెండు జట్లు భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA). కోల్‌కతా వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. బలమైన దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 327/5 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌటైంది. ఫొటోలు మీకోసం..

Updated : 05 Nov 2023 15:23 IST
1/55
2/55
3/55
4/55
5/55
6/55
7/55
8/55
9/55
10/55
11/55
12/55
13/55
14/55
15/55
16/55
17/55
18/55
19/55
20/55
21/55
22/55
23/55
24/55
25/55
26/55
27/55
28/55
29/55
30/55
31/55
32/55
33/55
34/55
35/55
36/55
37/55
38/55
39/55
40/55
41/55
42/55
43/55
44/55
45/55
46/55
47/55
48/55
49/55
50/55
51/55
52/55
53/55
54/55
55/55

మరిన్ని