LRS : ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని భారాస నిరసనలు

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారాస (BRS) తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలు గతంలో  చెప్పినట్లుగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని డిమాండ్  చేస్తోంది. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని  జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు కూకట్ పల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్దకు  భారాస కార్పొరేటర్లు, కార్యకర్తలు చేరుకున్నారు.  దీంతో తో భారాస  కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.   ఆ చిత్రాలు.. 

Updated : 06 Mar 2024 14:26 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని