IND vs PAK : ఆసియా కప్‌.. భారత్‌పై పాకిస్థాన్‌ విజయం

 ఆసియాకప్‌లో భాగంగా సూపర్‌-4లో భారత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ(60) అర్ధశతకంతో చెలరేగాడు. ఓపెనర్లు రాహుల్‌(28), రోహిత్‌(28) ఫర్వాలేదనిపించినప్పటికీ భారీ స్కోర్‌ చేయలేకపోయారు. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ ఐదు వికెట్లను కోల్పోయి 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి విజయం సాధించింది. రిజ్వాన్‌ (71), నవాజ్ (42) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

Updated : 04 Sep 2022 23:40 IST
1/35
. .
2/35
3/35
4/35
5/35
6/35
7/35
8/35
. .
9/35
10/35
11/35
. .
12/35
13/35
14/35
15/35
16/35
. .
17/35
18/35
. .
19/35
. .
20/35
21/35
22/35
23/35
24/35
25/35
26/35
. .
27/35
28/35
29/35
30/35
31/35
32/35
33/35
34/35
35/35

మరిన్ని