Chandrababu : కుప్పంలో చంద్రబాబు పర్యటన

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా శనివారం తెదేపా అధినేత చంద్రబాబు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం పీఈఎస్‌ వైద్య కళాశాల సమీపంలో కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఈ చిత్రాలు..

Updated : 30 Dec 2023 13:55 IST
1/13
కుప్పం కొత్తపేట మసీదులో ముస్లిం సోదరులతో చంద్రబాబు కుప్పం కొత్తపేట మసీదులో ముస్లిం సోదరులతో చంద్రబాబు
2/13
కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో  ప్రత్యేక పూజలు కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
3/13
కుప్పంలోని అన్న క్యాంటీన్‌లో వడ్డిస్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలోని అన్న క్యాంటీన్‌లో వడ్డిస్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు
4/13
కుప్పంలో చంద్రబాబు పర్యటన.. కుప్పంలో చంద్రబాబు పర్యటన..
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు