close

ప్రధానాంశాలు

Published : 24/02/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్వార్టర్స్‌లో దీపక్‌

దిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్‌ దీపక్‌ కుమార్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల 52 కేజీల విభాగం తొలి రౌండ్లో దీపక్‌ 5-2తో ఒల్జాస్‌ బైనియజోవ్‌ (కజకిస్తాన్‌)ను చిత్తుచేశాడు. 91 కేజీల్లో నవీన్‌కుమార్‌ 3-2తో డారియస్‌ ఫుల్గుమ్‌ (అమెరికా)పై నెగ్గాడు. మహిళల 51 కేజీల తొలి రౌండ్లో జ్యోతి 4-1తో తితియానా (ఉక్రెయిన్‌)పై గెలిచింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన