18 నుంచి ఆన్‌లైన్‌లో సీపీగెట్‌

ప్రధానాంశాలు

18 నుంచి ఆన్‌లైన్‌లో సీపీగెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ, ఎంఈడీ తదితరుల కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్టు(సీపీగెట్‌)కు 78,252 మంది పోటీపడనున్నారు. ఇవి ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయని కన్వీనర్‌ ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. ప్రతిరోజూ మూడు విడతలుగా ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయన్నారు. మొత్తం 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని