మధుసూదనః

విష్ణుసహస్రనామావళిలో ఇది 73వది. ‘మధుసూదనః’ అంటే- మధు, కైటభులనే రాక్షసులను సంహరించినవాడు అని అర్థం. అందుకే ఈ నామం స్వామికి స్థిరపడింది. అలాగే బంధ కారణాలైన కర్మఫలాలను నాశనం చేసేవాడని కూడా చెబుతారు.

Published : 16 Nov 2023 00:16 IST

వందే విష్ణుం!

విష్ణుసహస్రనామావళిలో ఇది 73వది. ‘మధుసూదనః’ అంటే- మధు, కైటభులనే రాక్షసులను సంహరించినవాడు అని అర్థం. అందుకే ఈ నామం స్వామికి స్థిరపడింది. అలాగే బంధ కారణాలైన కర్మఫలాలను నాశనం చేసేవాడని కూడా చెబుతారు. కర్మ ఫలాలు నశించాయంటే.. మోక్షానికి అర్హత పొందటం అని భావం. స్థూలార్థంలో శ్రీ మహా విష్ణువు మోక్ష ప్రదాత అని కూడా ఈ నామం తెలియజేస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని