సురేశః

విష్ణుసహస్రనామావళిలో 85వది. ‘సురేశః’ అంటే ‘ఆ స్వామి దేవదేవుడు, సకల దేవతలకూ ఈశుడు’ అని అర్థం.

Published : 08 Feb 2024 00:06 IST

విష్ణుసహస్రనామావళిలో 85వది. ‘సురేశః’ అంటే ‘ఆ స్వామి దేవదేవుడు, సకల దేవతలకూ ఈశుడు’ అని అర్థం. అందుకే ఏ దేవతలకు నమస్కరించినా.. ఆ ప్రార్థనలన్నీ ఆ కేశవుడికే చేరుతాయంటారు. సంధ్యావందనాది పూజా విధుల్లో ఈ విషయాన్ని గుర్తుచేసే అనేక మంత్రాలను చదువుతుంటారు. ఆ జగన్నాథుడు సకల దేవతలకూ ప్రభువు.. ఆ స్వామిని స్మరించి తరించమనే అర్థం ఆ మంత్రాల్లో ధ్వనిస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని