నోటిఫికేషన్స్‌

వరంగల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌/ డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

Published : 22 Aug 2023 00:28 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో సీఏఎస్‌, ఫార్మసిస్ట్‌లు

రంగల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌/ డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 03
  • డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌: 01
  • ఫార్మసిస్ట్‌: 05

అర్హత: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, డీఫార్మసీ, బీఫార్మసీ.  

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది జాయింట్‌ డైరెక్టర్‌, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ క్యాంపస్‌, నర్సంపేట్‌ రోడ్‌, వరంగల్‌’ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 28-08-2023.

వెబ్‌సైట్‌: https://peddapalli.telangana.gov.in/


ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సీడీ-జోద్‌పుర్‌లో...

జోద్‌పుర్‌లోని ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంప్లిమెంటేషన్‌ రిసెర్చ్‌ ఆన్‌ నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సీడీ) 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ/ 12వ తరగతి/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా.

అనుభవం: పని అనుభవం ఉండాలి.

వయసు: 18-30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.08.2023

వెబ్‌సైట్‌: https://niirncd.icmr.org.in/


స్పైసెస్‌ బోర్డ్‌-కొచ్చిన్‌లో 15 పోస్టులు

కొచ్చిన్‌లోని స్పైసెస్‌ బోర్డ్‌ 15 ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మార్కెటింగ్‌, డెవలప్‌మెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ ఎంఏ.

అనుభవం: కనీసం 02 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: SPICES BOARD sMinistry of Commerce & Industry, Govt. of Indiaz , “SugandhaBhavan”, N.H.By Pass, Palarivattom.P.O, Kochi – 682025, Kerala, India.

దరఖాస్తు: ఈ మెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఈమెయిల్‌: hrd.sbnker@gov.in

చిరునామా: the Secretary, Spices Board, Kochi

దరఖాస్తుకు చివరి తేదీ: 09.09.2023

వెబ్‌సైట్‌: http://www.indianspices.com/indianspices/


ప్రవేశాలు

జిప్‌మర్‌లో బీఎస్సీ కోర్సులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) 2023-24 విద్యా సంవత్సరానికి కింది బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

బీఎస్సీ నర్సింగ్‌: 94 సీట్లు

బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కోర్సులు: 87 సీట్లు

  • మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్సెస్‌
  • అనస్థీషియా టెక్నాలజీ
  • ఆప్టోమెట్రీ
  • కార్డియాక్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ
  • డయాలసిస్‌ థెరపీ టెక్నాలజీ
  • మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ (బ్లడ్‌ బ్యాంకింగ్‌)
  • మెడికల్‌ రేడియాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ
  • న్యూరోటెక్నాలజీ
  • న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ
  • పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ
  • రేడియోథెరపీ టెక్నాలజీ

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

అర్హత: 50% మార్కులతో 10+2 హయ్యర్‌/ సీనియర్‌ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/ బోటనీ, జువాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఎన్‌టీఏ నిర్వహించే నీట్‌-యూజీ 2023లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 31-12-2023 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ఠ పరిమితి లేదు.

సీటుకు ఎంపిక: నీట్‌-యూజీ 2023 స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 05-09-2023.

అర్హత జాబితా వెల్లడి: 16.09.2023.

కౌన్సెలింగ్‌, ప్రవేశాల తేదీలు: సెప్టెంబర్‌ నాలుగో వారం.

తరగతుల ప్రారంభం: 04.10.2023.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని