నోటిఫికేషన్స్‌

యూపీ రాష్ట్రం వారణాసిలోని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఆయుర్వేద ఫ్యాకల్టీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ బీఫార్మసీ (ఆయుర్వేదం)- సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ స్పెషల్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 28 Aug 2023 00:08 IST

ప్రవేశాలు
బనారస్‌ హిందూ వర్సిటీలో బీఫార్మసీ

యూపీ రాష్ట్రం వారణాసిలోని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఆయుర్వేద ఫ్యాకల్టీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ బీఫార్మసీ (ఆయుర్వేదం)- సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ స్పెషల్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సీట్ల సంఖ్య: 37. వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్‌/10+2 (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు).
వయసు: 31-12-2023 నాటికి 17- 25 సంవత్సరాల మధ్య ఉండాలి. సీటు కేటాయింపు: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్‌ ఆధారంగా.  దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900.

ఎంఫార్మసీ

బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఆయుర్వేద ఫ్యాకల్టీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఎంఫార్మసీ (ఆయుర్వేదం)- సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ స్పెషల్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సీట్ల సంఖ్య: 15. వ్యవధి: రెండేళ్లు. అర్హత: కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బీఫార్మసీ (ఆయుర్వేదం). సీట్ల కేటాయింపు: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్‌ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000.

ఈ రెండు కోర్సులకూ...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-9-2023.
ప్రవేశ పరీక్ష: 24-09-2023.
వెబ్‌సైట్‌: https://www.bhu.ac.in/


ఐఐఎం ఇందౌర్‌లో పీజీ ప్రోగ్రామ్‌  

ఐఐఎం ఇందౌర్‌.. ముంబయి క్యాంపస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో కనీసం అయిదేళ్ల పని అనుభవం. ఎంపిక: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.5000.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2023.
ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ: 15-10-2023.
తరగతుల ప్రారంభం: నవంబర్‌/డిసెంబర్‌, 2023.
వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/


ప్రభుత్వ ఉద్యోగాలు

సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో...

న్యూదిల్లీలోని ప్రభుత్వ మినీ రత్న సంస్థ- సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 18 
  •  అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 05 
  •  అకౌంటెంట్‌: 24
  •  సూపరింటెండెంట్‌ (జనరల్‌): 11
  •  జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 81  
  •  సూపరింటెండెంట్‌ (జనరల్‌)- ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ): 02
  •  జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌- ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ): 10
  •  జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌- ఎస్‌ఆర్‌డీ (లడఖ్‌ యూటీ): 02  

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ (సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ అగ్రికల్చర్‌), డిగ్రీ (జువాలజీ, కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ), బీకాం, బీఏ, సీఏ, పీజీ.  
వయసు: 24-09-2023 నాటికి జేటీఏ ఉద్యోగాలకు 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీహెచ్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.400.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2023.
వెబ్‌సైట్‌: https://cewacor.nic.in/


మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్స్‌లు  

గుంటూరులోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, ట్రామా కేర్‌ సెంటర్‌ 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  జనరల్‌ సర్జన్‌ (న్యూరో సర్జన్‌): 2  
  •  ఆర్థోపెడిక్‌ సర్జన్‌: 1  ః అనస్థటిస్ట్‌: 2  
  •  క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌: 8  
  •  స్టాఫ్‌ నర్స్‌: 5
  •  ల్యాబ్‌ టెక్నీషియన్‌: 1  

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంఎల్‌టీ, డిప్లొమా, జీఎన్‌ఎం, ఎంబీబీఎస్‌, పీజీ, పీజీ డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా ‘సూపరింటెండెంట్‌ కార్యాలయం, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, గుంటూరు’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2023.
వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/


చిత్తూరు జిల్లాలో ల్యాబ్‌-టెక్నీషియన్‌, అకౌంటెంట్‌లు

చిత్తూరులోని డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీవెల్ఫేర్‌ సొసైటీ  జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌: 01
  •  సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ ల్యాబ్‌-సూపర్‌వైజర్‌: 06
  •  ల్యాబ్‌-టెక్నీషియన్‌: 03
  •  డీఆర్‌టీబీ కౌన్సెలర్‌: 01
  •  అకౌంటెంట్‌: 02
  •  సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01  
  •  డీపీసీ: 01
  •  డీపీఎస్‌: 01 
  •  పీపీఎం కోఆర్డినేటర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డీఎంఎల్‌టీ, డిప్లొమా, ఎంబీబీఎస్‌, పీజీ, డిగ్రీ, సర్టిఫికెట్‌ కోర్సు, ఎంబీఏ, పీజీ డిప్లొమా  .
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌ అండ్‌ టీబీ కంట్రోల్‌ ఆఫీస్‌, ఓపీ నెం.24, జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, చిత్తూరు’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-08-2023.
వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని