నోటిఫికేషన్స్

న్యూదిల్లీలోని నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌ దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌సీఎల్‌ రీజినల్‌/ ఏరియా ఆఫీసుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 89 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 30 Aug 2023 02:25 IST

ప్రభుత్వ ఉద్యోగాలు


ట్రైనీ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

న్యూదిల్లీలోని నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, కార్పొరేట్‌ ఆఫీస్‌ దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌సీఎల్‌ రీజినల్‌/ ఏరియా ఆఫీసుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 89 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  •  జూనియర్‌ ఆఫీసర్‌-1 (లీగల్‌): 04
  •  జూనియర్‌ ఆఫీసర్‌-1 (విజిలెన్స్‌): 02
  •  మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కెటింగ్‌): 15
  •  మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌): 01
  •  మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌): 01
  •  ట్రైనీ (అగ్రికల్చర్‌): 40
  •  ట్రైనీ (మార్కెటింగ్‌): 06  
  •  ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్‌): 03
  •  ట్రైనీ (స్టెనోగ్రాఫర్‌): 05
  •  ట్రైనీ (అగ్రి. స్టోర్స్‌): 12

అర్హత: సంబంధిత విభాగంలో సీనియర్‌ సెకండరీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: 10-10-2023.

వెబ్‌సైట్‌:https://www.indiaseeds.com/


అంబేడ్కర్‌ వర్సిటీ దిల్లీలో..


న్యూదిల్లీలోని డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ దిల్లీ 30 పోస్టుల భర్తీకి  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌: 01  
  •  సెక్షన్‌ ఆఫీస్‌: 04
  •  సెక్యూరిటీ ఆఫీసర్‌: 01
  •  స్టాఫ్‌ నర్స్‌: 01
  •  సీనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌, సెక్రటేరియల్‌ సర్వీస్‌ అండ్‌ ఐటీ): 12
  •  సెక్యూరిటీ సూపర్‌వైజర్‌: 02
  •  స్పోర్ట్స్‌ కోచ్‌: 02  
  •  స్టూడియో అసిస్టెంట్‌: 01
  •  అసిస్టెంట్‌ (జనరల్‌)/ అసిస్టెంట్‌ కమ్‌ కేర్‌టేకర్‌/డాక్యుమెంటేషన్‌ అసిస్టెంట్‌/ అసిస్టెంట్‌ (సెక్రటేరియల్‌ సర్వీసెస్‌): 06
  • అర్హత: సంబంధిత విభాగంలో 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, ఇంటర్‌ ఐసీడబ్ల్యూఏఐ తో పాటు పని అనుభవం ఉండాలి.
  • ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://aud.ac.in/


టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు  

సైనిక్‌ స్కూల్‌ భువనేశ్వర్‌ రెగ్యులర్‌/ కాంట్రాక్టు ప్రాతిపదికన 8 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  టీజీటీ-ఒడియా: 01
  •  మెస్‌ మేనేజర్‌: 01
  •  క్వార్టర్‌ మాస్టర్‌: 01
  •  పార్ట్‌ టైమ్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01 
  •  కౌన్సెలర్‌: 01
  • హార్స్‌ రైడింగ్‌ ఇన్‌స్టక్ట్రర్‌: 01
  •  పీటీఐ-కమ్‌ మాట్రాన్‌ (మహిళ): 01 
  • నర్సింగ్‌ సిస్టర్‌ (మహిళ): 01  

అర్హత: ఖాళీని అనుసరించి టెన్త్‌, 12వ తరగతి, డిప్లొమా, ఎంబీబీఎస్‌, బీఎస్సీ (నర్సింగ్‌), డిగ్రీ, బీఈడీ, పీజీ, టెట్‌తో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా .
దరఖాస్తుకు చివరి తేదీ: ‘ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌’లో నోటిఫికేషన్‌ ప్రచురితమైన తేదీ (26 ఆగస్టు 2023 - 01 సెప్టెంబర్‌ 2023)  నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌:https://sainikschoolbhubaneswar.org/


ఎన్‌ఐఏఎంటీలో..నాన్‌ టీచింగ్‌ పోస్టులు

రాంచీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఏఎంటీ) 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సూపరింటెండెంట్‌: 01
  •  టెక్నీషియన్‌: 04
  • సీనియర్‌ టెక్నీషియన్‌: 04
  •  జూనియర్‌ అసిస్టెంట్‌: 06
  •  సీనియర్‌ అసిస్టెంట్‌: 04
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 10

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, సెలక్షన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2023.
వెబ్‌సైట్‌: https://niamt.ac.in/


ఏపీ సెంట్రల్‌ వర్సిటీలో టీచింగ్‌ ఖాళీలు  

అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ప్రొఫెసర్‌(ఎకనామిక్స్‌): 01
2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (సైకాలజీ/ ఇంగ్లిష్‌): 02  
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి.
నాన్‌ టీచింగ్‌ పోస్టులు  
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. రిజిస్ట్రార్‌: 01 2. ఫైనాన్స్‌ ఆఫీసర్‌: 01 3. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌: 01
4. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 01  
5. సెక్యూరిటీ అసిస్టెంట్‌: 02  
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.
ఈ రెండు రకాల పోస్టులకూ...
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-09-2023.
దరఖాస్తు హార్డ్‌ కాపీని తపాలా ద్వారా స్వీకరించడానికి చివరి తేదీ: 21-09-2023.
వెబ్‌సైట్‌:https://cuap.ac.in/index.html


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని