నోటిఫికేషన్స్

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 31 Aug 2023 00:56 IST

ఉద్యోగాలు

హైదరాబాద్‌లో అకడమిక్‌ అసోసియేట్‌లు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అకడమిక్‌ అసోసియేట్‌ (సీజీఏఆర్‌డీ): 4
  • అకడమిక్‌ అసోసియేట్‌ (ఐటీ): 1
  • అకడమిక్‌ అసోసియేట్‌ (సోషల్‌ ఆడిట్‌): 1  
  • రిసెర్చ్‌ అసోసియేట్‌ (సోషల్‌ ఆడిట్‌): 1  
  • జూనియర్‌ ఫెలో (సోషల్‌ ఆడిట్‌): 1  
  • రిసెర్చ్‌ అసోసియేట్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌): 01

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంస్సీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.  

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.09.2023.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/


యూఐఐసీలో డాక్టర్‌, ఇంజినీర్‌ పోస్టులు

చెన్నైలోని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ 100 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌ 1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • లీగల్‌ స్పెషలిస్ట్‌: 25
  • అకౌంట్స్‌/ ఫైనాన్స్‌ స్పెషలిస్ట్‌: 24  
  • కంపెనీ స్పెషలిస్ట్‌: 3
  • యాక్చువరీలు: 3  
  • డాక్టర్‌: 20
  • ఇంజినీర్‌: 22
  • అగ్రికల్చర్‌ స్పెషలిస్ట్‌: 3

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 23-08-2023 నాటికి 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: డాక్టర్‌ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా, మిగిలిన ఖాళీలను ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 14-09-2023.

వెబ్‌సైట్‌: https://uiic.co.in/


అరుణాచల్‌ ప్రదేశ్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ  

నిర్జులి (అరుణాచల్‌ ప్రదేశ్‌)లోని నార్త్‌ ఈస్టర్న్‌ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీ) 28 గెస్ట్‌ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: ఈసీఈ, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫారెస్ట్రీ, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఫిజిక్స్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్సీ/ ఎంఏ/ ఎంఎస్‌/ పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘రిజిస్ట్రార్‌, ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీ, నిర్జులి, అరుణాచల్‌ ప్రదేశ్‌’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-08-2023

వెబ్‌సైట్‌: https://www.nerist.ac.in/


ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీలో సైట్‌ ఇంజినీర్‌ పోస్టులు

హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, తెలంగాణ స్టేట్‌ బ్రాంచ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఇంటర్నల్‌ ఆడిటర్‌

2. సైట్‌ ఇంజినీర్‌

అర్హత: సీఏ, డిప్లొమా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జనరల్‌ సెక్రటరీ, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, తెలంగాణ స్టేట్‌ బ్రాంచ్‌, స్ట్రీట్‌ నెం.15, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌’ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-08-2023.

వెబ్‌సైట్‌: https://redcross.cgg.gov.in/


ప్రవేశాలు

పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌, ఎంబీఏ

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ 2023-24 విద్యా సంవత్సరానికి పార్ట్‌ టైమ్‌ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్‌లో 30 చొప్పున సీట్లున్నాయి.

  • ఎంటెక్‌: ఎలక్ట్రికల్‌ పవర్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌, ఇంజినీరింగ్‌ డిజైన్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇండస్ట్రియల్‌ మెటలర్జీ, బయో టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌,
  • ఎంబీఏ (హెచ్‌ఆర్‌/ ఫైనాన్స్‌/ మార్కెటింగ్‌/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌)

అర్హత: డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీవీఎస్సీ/ బీఫార్మసీ/, ఎంసీఏ/ ఎంఎస్సీ

వ్యవధి: మూడేళ్లు

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2023

రూ.1000 ఆలస్య రుసుముతో చివరి తేదీ: 27.09.2023.

వెబ్‌సైట్‌: https://jntuh.ac.in/


హోటల్‌ కన్సల్టెన్సీలో పీజీ డిప్లొమా

నోయిడాలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హోటల్‌ కన్సల్టెన్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వ్యవధి: సంవత్సరం.

మొత్తం సీట్లు: 30.

అర్హత: డిగ్రీ (హాస్పిటాలిటీ/ కలినరీ ఆర్ట్‌). లేదా డిగ్రీతో పాటు హోటల్‌ ఇండస్ట్రీలో రెండేళ్ల పని అనుభవం. లేదా డిగ్రీతో పాటు డిప్లొమా/ పీజీ డిప్లొమా(హాస్పిటాలిటీ ట్రేడ్‌). లేదా పీజీ (హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: వయః పరిమితి నిబంధనలు లేవు.

దరఖాస్తుకు చివరి తేదీ: 08-09-2023.

వెబ్‌సైట్‌: https://www.nchm.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని