నోటిఫికేషన్స్‌

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 05 Sep 2023 01:04 IST

ఉద్యోగాలు

ఎన్‌ఎస్‌ఐసీఎల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 51

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్‌.

విభాగాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, టెక్నాలజీ, లా అండ్‌ రికవరీ, కంపెనీ సెక్రటరీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ బీఈ/ బీటెక్‌/ పీజీ డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీఏ.

వయసు: 28 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1500.

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: Senior General Manager  Human Resources The National Small Industries Corporation Limited “NSIC Bhawan” Okhla Industrial Estate New Delhi 110020.

దరఖాస్తుకు చివరి తేదీ: 06.10.2023

వెబ్‌సైట్‌: www.nsic.co.in/


పీజీసీఐఎల్‌లో 425 డిప్లొమా ట్రైనీలు

న్యూదిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్‌/ కార్పొరేట్‌ టెలికాం డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్‌ స్కీం కింద డిప్లొమా ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.27,500 స్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-4 హోదాలో నియమితులవుతారు.  

రీజియన్‌: నార్తర్న్‌, ఈస్టర్న్‌, నార్త్‌- ఈస్టర్న్‌, సదరన్‌, వెస్టర్న్‌, ఒడిషా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్‌ సెంటర్‌.

డిప్లొమా ట్రైనీ: 425 పోస్టులు (యూఆర్‌- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్‌- 38, పీహెచ్‌- 32, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌- 38, డీఎక్స్‌ ఎస్‌ఎం- 12)

విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌.

అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్‌ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌- పవర్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజనీరింగ్‌).

వయసు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023.

రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌-2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/


ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌లో ...

భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ అయిన ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం, హిమాచల్‌ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో పని చేస్తుంది.

మొత్తం ఖాళీలు: 153

పోస్టులు: ఫీల్డ్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌.

విభాగాలు: పీఆర్‌, ఆర్కిటెక్చర్‌, ఐటీ, ఎఫ్‌ అండ్‌ ఏ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఓఎల్‌, లా, సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, జియాలజీ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/ బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ/ ఎంటెక్‌/ పీజీ.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.600.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.10.2023.

వెబ్‌సైట్‌: https://sjvn.nic.in/


ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌లో ఫీల్డ్‌స్టాఫ్‌

స్‌జేవీఎన్‌ లిమిటెడ్‌ 155 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జూనియర్‌ ఫీల్డ్‌ ఇంజినీర్‌, జూనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌.

విభాగాలు: పీఆర్‌, ఆర్కిటెక్చర్‌, ఐటీ, ఎఫ్‌ అండ్‌ ఏ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఓఎల్‌ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/  మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.10.2023.

వెబ్‌సైట్‌: https://sjvn.nic.in/


కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌-22 ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) 22 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌లు.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఐటీ.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ.

అనుభవం: కనీసం 02 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.700.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2023

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని