నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌లోని ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 12 Sep 2023 01:39 IST

ఉద్యోగాలు
ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో మేనేజర్‌లు

హైదరాబాద్‌లోని ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 39

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ ఖాళీలు.

విభాగాలు: హెచ్‌ఆర్‌, లా, టెక్నికల్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.

అనుభవం: 5-14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 32-42 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/

పోస్టులు 39


ఐసీఎస్‌ఐ-న్యూదిల్లీలో ...

న్యూదిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఖాళీలు.

విభాగాలు: ఐటీ, ఆపరేషన్స్‌, అకడమిక్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ పీజీ.

వయసు: 35-65 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2023

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/careers/

పోస్టులు 23


నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో...

నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ (ఎన్‌హెచ్‌ఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, మెయింటెనెన్స్‌ మేనేజర్‌, సీనియర్‌ క్వాలిటీ సర్వేయర్‌, సీనియర్‌ పేమెంట్‌ ఇంజినీర్‌

విభాగాలు: మెయింటెనెన్స్‌, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఐటీఎస్‌ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ.
అనుభవం:  5- 25 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023

ఈమెయిల్‌: career@nhit.co.in/

పోస్టులు 12


వాక్‌-ఇన్స్‌

బీడీఎల్‌-హైదరాబాద్‌లో ఇంజినీర్‌ కొలువులు

హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు.

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌; మెకానికల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ టూల్‌ ఇంజినీరింగ్‌; ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌; ప్రొడక్షన్‌ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌; మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ; ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌; ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఎంఈ/ ఎంటెక్‌.

అనుభవం: కనీసం 1 ఏడాది పని అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: Aeronautical Society of India, Suranjan Das Road, Opposite Engine Division, Binna Mangala, New Tippasandra, Bengaluru, Karnataka- 560075. Land Mark near Vivekananda Metro Station.

ఇంటర్వ్యూ తేదీ: 16, 17.09.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 గంటలు.

వెబ్‌సైట్‌: https://bdl-india.in/

పోస్టులు 34


అప్రెంటిస్‌షిప్‌

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో...

కేరళలోని అంబళముగల్‌కు చెందిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 125

విభాగాలు: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌.

వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.25,000.

శిక్షణ వ్యవధి: ఏడాది.

శిక్షణ ప్రదేశం: బీపీసీఎల్‌, కొచ్చి రిఫైనరీ, అంబళముగల్‌, కేరళ.

తుది ఎంపిక: అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2023.

వెబ్‌సైట్‌: https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action

ఖాళీలు 125


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని