నోటిఫికేషన్స్

న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సాయ్‌ కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 64 హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 18 Sep 2023 03:45 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

స్పోర్ట్స్‌ అథారిటీలో హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్ట్‌లు  

పోస్టులు64

న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సాయ్‌ కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 64 హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిజియోథెరపిస్ట్‌, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ ఎక్స్‌పర్ట్‌, ఫిజియాలజిస్ట్‌, సైకాలజిస్ట్‌, బయోమెకానిక్‌, న్యూట్రిషనిస్ట్‌, బయోకెమిస్ట్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: అదనపు విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2023.

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.gov.in/sai/


హెచ్‌ఏఎల్‌ బెంగళూరులో టెక్నీషియన్‌, అసిస్టెంట్‌లు  

పోస్టులు 40

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హల్‌ పదవీకాల ప్రాతిపదికన తుమకూరు (కర్ణాటక)లోని హెచ్‌ఏఎల్‌- హెలికాప్టర్‌ ఫ్యాక్టరీలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఫిట్టర్‌: 17  
2. ఎలక్ట్రీషియన్‌: 05
3. స్టోర్స్‌ క్లరికల్‌/ కమర్షియల్‌ అసిస్టెంట్‌/ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 04  
4. అకౌంట్స్‌: 02  
5. సివిల్‌: 01
6. టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌): 07
7. టెక్నీషియన్‌ (మెకానికల్‌): 02  
8. అసిస్టెంట్‌ (ఐటీ): 02  

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.

వయసు: 01.08.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023.

వెబ్‌సైట్‌:  https://hal-india.co.in/


ఐఐటీ కాన్పూర్‌లో నాన్‌ టీచింగ్‌ కొలువులు

పోస్టులు 85

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాన్పూర్‌ డిప్యుటేషన్‌/ కాంట్రాక్ట్‌/ రెగ్యులర్‌ ప్రాతిపదికన 85 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. రిజిస్ట్రార్‌- 1
2. డిప్యూటీ రిజిస్ట్రార్‌- 5
3. అసిస్టెంట్‌ కౌన్సెలర్‌- 6
4. అసిస్టెంట్‌  రిజిస్ట్రార్‌- 6
5. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)- 2
6. హాల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌- 4
7. మెడికల్‌ ఆఫీసర్‌- 2
8. సేఫ్టీ ఆఫీసర్‌- 1
9. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌- 8
10. జూనియర్‌ ఇంజనీర్‌- 3
11. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ (ట్రాన్స్‌లేటర్‌)- 1
12. జూనియర్‌ సేఫ్టీ ఆఫీసర్‌- 4
13. జూనియర్‌ సూపరింటెండెంట్‌- 11
14. సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌- 3
15. జూనియర్‌ అసిస్టెంట్‌- 5
16. జూనియర్‌ టెక్నీషియన్‌- 18
17. జూనియర్‌ అసిస్టెంట్‌ (లైబ్రరీ)- 5

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌తో పాటు పని అనుభవం.

ఎంపిక: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, సెమినార్‌/ ప్రెజెంటేషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-10-2023.

వెబ్‌సైట్‌: https://www.iitk.ac.in/new/recruitment


ఎన్‌ఐఈ, చెన్నైలోప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌లు

పోస్టులు107

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ 107 ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- సి (నాన్‌ మెడికల్‌)      (డేటా అనలిస్ట్‌): 01
2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీమ్‌ సూపర్‌వైజర్‌: 20
3. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3 (సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌): 16
4. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-3: 60
5. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 01
6. ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌- 08
7. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌- 3(ఫీల్డ్‌ వర్కర్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2023.

వెబ్‌సైట్‌: https://icmrnie.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని