తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఎస్‌యూఏడీస్టైపెండ్‌: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ రెవిట్‌, గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యాలు

Published : 20 Sep 2023 00:10 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఆర్కిటెక్చర్‌ (ఫుల్‌టైమ్‌)

సంస్థ: ఎస్‌యూఏడీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ రెవిట్‌, గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యాలు

internshala.com/i/5bb2cc


సైకాలజీ

సంస్థ: హ్యాపీమైండ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27

అర్హతలు: సైకాలజీ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/1b7acb


టాలెంట్‌ ఎక్విజిషన్‌

సంస్థ: టాప్‌హైర్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/09e881


సేల్స్‌

సంస్థ: అవేకెన్‌ లైఫ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 27

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌

internshala.com/i/889ed0


హైదరాబాద్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఎర్లీబ్లాక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: కేన్వా, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/5a8fbf


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని