నోటిఫికేషన్స్

పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణికి చెందిన ఎయిమ్స్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 26 Sep 2023 01:21 IST

ఉద్యోగాలు

ఎయిమ్స్‌లో గ్రూప్‌ బీ, సీ పోస్టులు

శ్చిమబెంగాల్‌లోని కళ్యాణికి చెందిన ఎయిమ్స్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 120

పోస్టులు: అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌, డైటీషియన్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌, టెక్నీషియన్‌, క్యాషియర్‌, ఎల్‌డీసీ, స్టెనోగ్రాఫర్‌, యూడీసీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి/ 10+2/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 18-35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: aiimskalyani.edu.in/recruitments/


ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో..

ర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (యూసీఎస్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 34

పోస్టులు: సూపర్‌వైజర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌, బూత్‌ ఆపరేటర్లు.

విభాగాలు: క్వాలిటీ కంట్రోల్‌, హెచ్‌ఎస్‌ఈ, ఫ్యాబ్రికేషన్‌, వెల్డింగ్‌, ఔట్‌ఫిట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా.

అనుభవం: 2-15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023.

వెబ్‌సైట్‌: https://udupicsl.com/


ఎన్‌ఎస్‌ఐసీఎల్‌లో మేనేజర్‌లు

నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 30

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌.

అర్హత: పోస్టును అనుసరించి ఎల్‌ఎల్‌బీ/ బీఈ/ బీటెక్‌/ గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ.

అనుభవం: 3-17 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 31-47 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1500.

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: Senior General Manager  Human Resources The National Small Industries Corporation Limited “NSIC Bhawan” Okhla Industrial Estate New Delhi - 110020

దరఖాస్తుకు చివరి తేదీ: 06.10.2023

వెబ్‌సైట్‌:www.nsic.co.in/career/careers


ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌-గోల్కొండలో..

హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పోస్టులు: టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ 10+2/ గ్రాడ్యుయేషన్‌/ పీజీ .

అనుభవం: 0-5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, ఇబ్రహింబాగ్‌ పోస్ట్‌, హైదరాబాద్‌ 500031.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023

వెబ్‌సైట్‌:www.apsgolconda.edu.in/


అప్రెంటిస్‌షిప్‌

టీఐఎఫ్‌ఆర్‌-ముంబయిలో..  

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 09

విభాగాలు: టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, ఫిట్టర్‌, పెయింటర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.18500.

ఎంపిక: అకడమిక్‌ మార్కుల మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: టీఐఎఫ్‌ఆర్‌, 1 హోమిబాబా రోడ్‌, నేవీ నగర్‌, కొలబ, ముంబయి 400005.

ఇంటర్వ్యూ తేదీ: 16.10.2023. సమయం: ఉదయం 9 గంటల నుంచి.

వెబ్‌సైట్‌: https://tifrrecruitment.tifrh.res.in/applicants/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని