ప్రభుత్వ ఉద్యోగాలు

Published : 17 Oct 2023 00:08 IST

బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు  

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ - 04  బీ ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్స్‌ - 07

అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/

కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌కు నెలకు రూ.46,130 చెల్లిస్తారు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2023

వెబ్‌సైట్‌: https://www.bhel.com/


ప్రవేశాలు

క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ సంస్థలో..

రాజస్థాన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ (ఐఐసీడీ) సంస్థ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.

1.  నాలుగేళ్ల బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌ (బీ.డీఈఎస్‌)

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ ఇంటర్మీడియట్‌  

2. రెండేళ్ల మాస్టర్‌ ప్రోగ్రామ్‌ (ఎం.డీఈఎస్‌)

అర్హత: డిజైన్‌, ఆర్కిటెక్చర్‌లో ఏదైనా డిగ్రీ  

3.  మూడేళ్ల మాస్టర్‌ ప్రోగ్రామ్‌ (ఎం.వీఓసీ)

అర్హత: ఏదైనా డిగ్రీ

విభాగాలు: హార్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, సాఫ్ట్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫైర్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ క్లాతింగ్‌ డిజైన్‌, జ్యువెలరీ డిజైన్‌,  క్రాఫ్ట్స్‌ కమ్యూనికేషన్‌

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-12-2023

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 30-12-2023

పరీక్ష తేదీ: 07-01-2024

ఫలితాలు:  12-01-2024

తరగతుల ప్రారంభం: 2024 జులై నుంచి

వెబ్‌సైట్‌:   www.iicd.ac.in/


ఐఐఎంఎల్‌లో పీహెచ్‌డీ

లఖ్‌నవూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీహెచ్‌డీ) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, డెసిషన్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ  ఎంపిక: 2022, జనవరి 1 తర్వాత నిర్వహించిన క్యాట్‌, గేట్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ పరీక్షల మార్కుల ఆధారంగా

వయసు: 55 ఏళ్లకు మించకూడదు

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024

వెబ్‌సైట్‌: https://www.iiml.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని