నోటిఫికేషన్స్‌

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ చెన్నై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 31 Oct 2023 01:09 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్‌ఆర్‌సీలో 67 రకాల పోస్టులు

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ చెన్నై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 67

  • లెవెల్‌ 1: 46 
  • లెవెల్‌ 2, 3: 16  
  • లెవెల్‌ 4, 5: 5  

అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌.

వయసు: 01-01-2024 నాటికి 18 - 25 సంవత్సరాలు ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2023

ఎంపిక: ట్రయల్స్‌లో ఫర్మార్మెన్స్‌, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌, విద్యార్హతల ఆధారంగా

వెబ్‌సైట్‌: https://rrcmas.in/


అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీలు  

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌- కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ: 85

అర్హత: మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడులో అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: 01/05/2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా దరఖాస్తు

రుసుము: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 04/11/2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25/11/2023.

వెబ్‌సైట్‌: https://sailcareers.com


వాక్‌-ఇన్స్‌

బొకారో స్టీల్‌ ప్లాంటులో స్పెషలిస్ట్‌/ జీడీఎంవోలు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌- ఒప్పంద ప్రాతిపదికన బొకారో జనరల్‌ హాస్పిటల్‌, జార్ఖండ్‌ గ్రూప్‌ ఆఫ్‌ మైన్స్‌లో వైద్య ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. స్పెషలిస్ట్‌ (ఆర్థోపెడిక్స్‌/ ఈఎన్‌టీ): 02  

2. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 08  

మొత్తం పోస్టుల సంఖ్య: 10.

అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా, ఎంఎస్‌/ డీఎన్‌బీ.

వయసు: 69 సంవత్సరాలు మించకూడదు.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 06.11.2023.

వేదిక: సీఎంవో కార్యాలయం (ఎం అండ్‌ హెచ్‌ఎస్‌), బొకారో జనరల్‌ హాస్పిటల్‌, బొకారో, ఝార్ఖండ్‌.

వెబ్‌సైట్‌: https://sailcareers.com


రవుర్కెలా స్టీల్‌ ప్లాంటులో ..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌- ఒప్పంద ప్రాతిపదికన రవుర్కెలా జనరల్‌ హాస్పిటల్‌, ఒడిశా గ్రూప్‌ ఆఫ్‌ మైన్స్‌లో వైద్య ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. స్పెషలిస్ట్‌ (ఈఎన్‌టీ/ పల్మనాలజీ మెడిసిన్‌/ ఆఫ్తాల్మాలజీ/ మెడిసిన్‌): 05  

2. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 06  

మొత్తం పోస్టుల సంఖ్య: 11.

అర్హత: ఎంబీబీఎస్‌, ఎంఎస్‌/ డీఎన్‌బీ.

వయసు: 69 సంవత్సరాలు మించకూడదు.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 03.11.2023.

వేదిక: న్యూ కాన్ఫరెన్స్‌ హాల్‌, ఇస్పాత్‌ జనరల్‌ హాస్పిటల్‌, సెక్టార్‌-19, రవుర్కెలా(ఒడిశా).

వెబ్‌సైట్‌: https://sailcareers.com


ఎయిమ్స్‌ మంగళగిరిలో ట్యూటర్‌/ డెమాన్‌స్ట్రేటర్‌లు

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ట్యూటర్‌/ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల సంఖ్య: 03

విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 37 సంవత్సరాలు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 09-11-2023.

స్థలం: లైబ్రరీ/ అడ్మిన్‌ భవనం, ఎయిమ్స్‌ మంగళగిరి, గుంటూరు జిల్లా.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని