ప్రభుత్వ ఉద్యోగాలు

పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 06 Nov 2023 02:51 IST

కోఆర్డినేటర్‌, బ్లాక్‌ కోఆర్డినేటర్‌

పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

జిల్లా కోఆర్డినేటర్‌: 1, జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1, బ్లాక్‌ కోఆర్డినేటర్‌: 11, మొత్తం పోస్టులు: 13.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

వేతనం: జిల్లా కోఆర్డినేటర్‌కు రూ.30,000. జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.18,000. బ్లాక్‌ కోఆర్డినేటర్‌కు రూ.20,000 ప్రతి నెలా చెల్లిస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బాలసదన్‌ పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.

వెబ్‌సైట్‌: https://allurisitharamaraju.ap.gov.in/


డీసీపీవో, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు

పుట్టపర్తిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 25.

ఖాళీల వివరాలు: జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌- 1, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌- 1, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌- 1, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌- 1, కౌన్సెలర్‌- 1, సోషల్‌ వర్కర్‌- 2, అకౌంటెంట్‌- 1, డేటా అనలిస్ట్‌- 1, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 1, అవుట్‌రీచ్‌ వర్కర్స్‌- 2, మేనేజర్‌/ కోఆర్డినేటర్‌- 1, సోషల్‌ వర్కర్‌ కమ్‌-ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేటర్‌- 1, నర్సు- 1, డాక్టర్‌ (పార్ట్‌ టైమ్‌)- 1, అయాలు- 6, చౌకీదార్‌- 1, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 2.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం..

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023.

వెబ్‌సైట్‌: https://srisathyasai.ap.gov.in/


పశ్చిమ గోదావరి జిల్లాలో 19 ఉద్యోగాలు

భీమవరంలోని జిల్లా మహిళా, శిశు, సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌- 1, ప్రొటెక్షన్‌  ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌- 1, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌- ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌- 1, సోషల్‌ వర్కర్‌- 1, డేటా అనలిస్ట్‌- 1,    అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 1, అవుట్‌రీచ్‌ వర్కర్స్‌- 2, మేనేజర్‌/ కోఆర్డినేటర్‌(మహిళలు)- 1, సోషల్‌ వర్కర్‌ కమ్‌- ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌(మహిళలు)- 1, నర్సు(మహిళలు)- 1, డాక్టర్‌ (పార్ట్‌ టైËెమ్‌)- 1, ఆయా(మహిళలు)- 6, చౌకీదార్‌(మహిళలు)- 1,

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/


మహిళా, శిశు సంక్షేమంలో..

నంద్యాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన నంద్యాల జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 23.

ఖాళీల వివరాలు: జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌- 1, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌- 1, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌- 1, లీగల్‌ కమ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌- 1, కౌన్సెలర్‌- 1, సోషల్‌ వర్కర్‌- 2, అకౌంటెంట్‌- 1, డేటా అనలిస్ట్‌- 1, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 1, అవుట్‌రీచ్‌ వర్కర్స్‌- 2, మేనేజర్‌/ కోఆర్డినేటర్‌(మహిళలు)- 1, సోషల్‌ వర్కర్‌ కమ్‌- ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌(మహిళలు)- 1, నర్సు(మహిళలు)- 1, డాక్టర్‌ (పార్ట్‌ టెమ్‌)- 1, అయా(మహిళలు)- 6, చౌకీదార్‌(మహిళలు)- 1,

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 42 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌, బొమ్మలసత్రం, నంద్యాల చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.

వెబ్‌సైట్‌: https://nandyal.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని