నోటిఫికేషన్స్‌

మేఘాలయలోని నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ (ఎన్‌ఈహెచ్‌యూ) 154 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Nov 2023 01:33 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీలో..

మేఘాలయలోని నార్త్‌-ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ (ఎన్‌ఈహెచ్‌యూ) 154 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సెక్షన్‌ ఆఫీసర్‌- 07
  • అసిస్టెంట్‌- 06
  • ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌- 06
  • ప్రైవేట్‌ సెక్రటరీ- 07
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌- 02
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌- 01
  • స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌- 05
  • స్టెనోగ్రాఫర్‌- 6
  • సెమీ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌- 26
  • జూనియర్‌ లైబ్రరీ అసిస్టెంట్‌- 1
  • లైబ్రరీ అటెండెంట్‌- 11

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.12.2023.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 12.12.2023.

వెబ్‌సైట్‌: https://nehu.ac.in/


హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రీజనల్‌ సంస్థలో..

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఈఐజీఆర్‌ఐహెచ్‌ఎంఎస్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 85 గ్రూప్‌ ‘బి’, ‘సి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీలు: అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, స్టోర్‌ కీపర్‌, అసిస్టెంట్‌ డైటీషియన్‌, రేడియోగ్రాఫర్‌, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌), జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌), ఫిజియోథెరపిస్ట్‌, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌, వార్డెన్‌/ లేడీ వార్డెన్‌, టెక్నీషియన్‌ (ఎండోస్కోపీ/ కొలనోస్కోపీ), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత/ ఆన్‌లైన్‌ పరీక్ష తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2023.

వెబ్‌సైట్‌: https://nehu.ac.in/https://nehu.ac.in/


ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌ పోస్టులు

పార్వతీపురంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పార్వతీపురం మన్యం జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

1. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌
2. లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ అధికారి
3. కౌన్సెలర్‌
4. సోషల్‌ వర్కర్‌
5. అకౌంటెంట్‌
6. డేటా అనలిస్ట్‌
7. ఔట్‌రీచ్‌ వర్కర్స్‌
8. మేనేజర్‌/ కోఆర్డినేటర్‌ (మహిళ)
9. నర్సు (మహిళ)
10. సోషల్‌ వర్కల్‌ కం ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌ (మహిళ)
11. డాక్టర్‌ (పార్ట్‌ టైమ్‌) 11. ఆయా (మహిళ)
12. చౌకీదార్‌ (మహిళ)
13. అధికారి-ఇన్‌ ఛార్జి (సూపరింటెండెంట్‌)
14. స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్‌
15. పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్‌
16. ఎడ్యుకేటర్‌
17. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌
18. కుక్‌
19. హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్‌
20. హౌస్‌ కీపర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-11-2023.

వెబ్‌సైట్‌: https://parvathipurammanyam.ap.gov.in/


కృష్ణా జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర

చిలీపట్నంలోని మత్స్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో 8 సాగర మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు: బీఎఫ్‌ఎస్సీ లేదా బీఎస్సీ (ఫిషరీస్‌ సైన్స్‌/ మెరైన్‌ బయాలజీ/ జువాలజీ).  

వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘కమిషనర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, మచిలీపట్నం, కృష్ణా జిలా’్ల చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/


మహిళ, శిశు సంక్షేమంలో..

ఒంగోలులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌
2. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌
3. లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌
4. సోషల్‌ వర్కర్‌ (మేల్‌)
5. డేటా అనలిస్ట్‌
6. అవుట్‌రీచ్‌ వర్కర్‌ (మహిళ)
7. నర్సు
8. డాక్టర్‌ (పార్ట్‌ టైమ్‌)
9. చౌకీదార్‌ (మహిళ)
10. డేటా ఎంట్రీ ఆపరేటర్‌

అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/


రాజమహేంద్రవరంలో అకౌంటెంట్‌లు

రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్సీఎస్సీఎల్‌) కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 2 అకౌంటెంట్‌ గ్రేడ్‌-3 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విద్యార్హత: ఎంకాంతో పాటు కంప్యూటర్‌ స్కిల్స్‌.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్‌, కలెక్టరేట్‌ కాంపౌండ్‌, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 18-11-2023.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని