నోటిఫికేషన్స్‌

పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన సంగ్రూర్‌ పీజీఐ, శాటిలైట్‌ సెంటర్‌లో 10 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Nov 2023 00:00 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

చండీగఢ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన సంగ్రూర్‌ పీజీఐ, శాటిలైట్‌ సెంటర్‌లో 10 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

విభాగం/ స్పెషాలిటీ: బయోకెమిస్ట్రీ, హెమటాలజీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌, మెడికల్‌ మైక్రోబయాలజీ, ఓ అండ్‌ జీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, రేడియో-డయాగ్నసిస్‌, రేడియోథెరపీ.
అర్హత: మెడికల్‌ పీజీ, ఎంఎస్‌, ఎండీ, డీఎం, పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధన అనుభవం.
వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ/ ఎస్టీలకు రూ.800.
ఎంపిక: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.12.2023.

వెబ్‌సైట్‌: https://pgimer.edu.in/


ప్రవేశాలు

పీడీఈయూ, గాంధీనగర్‌లో ఎంబీఏ

గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని పండిట్‌ దీనదయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ (పీడీఈయూ), స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఎంబీఏ- ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌
2. ఎంబీఏ- జనరల్‌ మేనేజ్‌మెంట్‌

స్పెషలైజేషన్‌: ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌.
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు క్యాట్‌ 2023/ ఎక్స్‌ఏటీ 2024/ ఎన్‌మ్యాట్‌ 2023/ మ్యాట్‌ 2023 స్కోరు.
ఎంపిక: క్యాట్‌ 2023/ ఎక్స్‌ఏటీ 2024/ ఎన్‌మ్యాట్‌ 2023/ మ్యాట్‌ 2023 స్కోరు, జీడీ/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-02-2024.
జీడీ/ ఇంటర్వ్యూ: 2024 మార్చి 10 నుంచి 17 వరకు.

వెబ్‌సైట్‌: https://pdpu.ac.in/


వాక్‌ ఇన్‌

రైట్స్‌ లిమిటెడ్‌లో సైట్‌ ఇంజినీర్‌లు

గుడ్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సైట్‌ ఇంజినీర్‌- సివిల్‌ (ఎర్త్‌వర్క్‌/ సేఫ్టీ/ ట్రాక్‌/ బ్రిడ్జ్‌/ డాక్యుమెంట్‌ కంట్రోలర్‌/ కోఆర్డినేషన్‌/ బిల్డింగ్‌): 15
2. సైట్‌ ఇంజినీర్‌- ఎలక్ట్రికల్‌ (ఓహెచ్‌ఈ/ సేఫ్టీ ఎలక్ట్రికల్‌/ ట్రాక్షన్‌/ నాన్‌-ట్రాక్షన్‌/ ఇన్‌స్పెక్షన్‌ టెస్టింగ్‌ కమిషనింగ్‌): 08  
3. సైట్‌ ఇంజినీర్‌- ఎస్‌ అండ్‌ టీ (సేఫ్టీ ఎస్‌ అండ్‌ టీ/ ఇన్‌స్పెక్షన్‌ టెస్టింగ్‌ కమిషనింగ్‌ సిగ్నల్‌/ టెలికాం): 08

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  22.11.2023.
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ: 22.11.2023.

మరో 3 పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సాలిడ్‌ వేస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ (డిప్యూటీ): 01  
2. వాడిన వేస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ (సీనియర్‌/ డిప్యూటీ): 02

అర్హత: పీజీ (ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)తో పాటు పని అనుభవం.
ఎంపిక: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.600. ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.11.2023.
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ: 01.12.2023.
వేదిక: శిఖర్‌, ప్లాట్‌ 1, లీజర్‌ వ్యాలీ, రైట్స్‌ భవన్‌, సెక్టార్‌ 29, గుడ్‌గావ్‌, హరియాణా.

వెబ్‌సైట్‌: https://www.rites.com/Career


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని