సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కొంపల్లిలలో

సంస్థ: కమాండో కెన్నల్స్‌  

Published : 20 Nov 2023 00:38 IST

ఫైనాన్స్‌

సంస్థ: కమాండో కెన్నల్స్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-18,000

దరఖాస్తు గడువు: నవంబరు 27, 2023

అర్హతలు: అకౌంటింగ్‌ నైపుణ్యం

  • internshala.com/i/a1c094


    వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

జావా డెవలప్‌మెంట్‌

సంస్థ: సన్‌బేస్‌డేటా

స్టైపెండ్‌: నెలకు రూ.30,000  

దరఖాస్తు గడువు: నవంబరు 24, 2023

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/ff0d6a

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: గ్లోబెల్‌ ట్రెండ్‌ 

 స్టైపెండ్‌: నెలకు రూ.5,000 

 దరఖాస్తు గడువు: నవంబరు 29, 2023

అర్హతలు: ఎస్‌ఈఓ నైపుణ్యం

  •  internshala.com/i/52792a

     

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఎక్స్‌పెడిఫై

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: నవంబరు 28, 2023

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌  

  • internshala.com/i/8b58fb

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని