లైబ్రరీ

పోటీ పరీక్షల్లో ప్రధానమైన విభాగం- ఇండియన్‌ పాలిటీ. తాజా సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, పరిపాలనాపరమైన చట్టాలు, అనువర్తన విషయాలతో ఉద్యోగార్థుల కోసం రచించిన పుస్తకమిది.

Published : 20 Nov 2023 00:38 IST

ఇండియన్‌ పాలిటీ

రచయిత: కొడాలి భవానీ శంకర్‌

ప్రచురణ: విద్వాన్‌ పబ్లికేషన్స్‌.

పేజీలు: 544,  వెల: 525.

పోటీ పరీక్షల్లో ప్రధానమైన విభాగం- ఇండియన్‌ పాలిటీ. తాజా సవరణలు, సుప్రీంకోర్టు తీర్పులు, పరిపాలనాపరమైన చట్టాలు, అనువర్తన విషయాలతో ఉద్యోగార్థుల కోసం రచించిన పుస్తకమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని