నోటిఫికేషన్స్‌

చెన్నైలోని అన్నా యూనివర్సిటీ- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 29 Nov 2023 00:55 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
అన్నా వర్సిటీలో జూనియర్‌ కాలిబ్రేషన్‌ ట్రైనీలు

చెన్నైలోని అన్నా యూనివర్సిటీ- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ కాలిబ్రేషన్‌ ఇంజినీర్‌: 01

కాలిబ్రేషన్‌ ట్రైనీ: 02

అర్హత: డిప్లొమా/డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/బయో మెడికల్‌).

వేతనం: జూనియర్‌ కాలిబ్రేషన్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.20,000 నుంచి రూ.35,000; కాలిబ్రేషన్‌ ట్రైనీ పోస్టుకు రూ.8,000 నుంచి రూ.12,000.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: au.nhhid@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023

వెబ్‌సైట్‌: https://www.annauniv.edu/events.php


బాంబే ఐఐటీలో..

ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ బాంబే- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 37 పోస్టులు

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌).

వయసు: 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: jobs@iitb.ac.in

దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/en/careers/staff-recruitment


లైబ్రరీ ఆఫీసర్‌ పోస్టులు

ఐటీ బాంబే- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లైబ్రరీ ఆఫీసర్‌: 02 పోస్టులు

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్‌ డిగ్రీ (లైబ్రరీ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ డాక్యుమెంటేషన్‌ సైన్స్‌).

వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.

వేతన శ్రేణి: నెలకు రూ.56,100- రూ.1,77,500.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: jobs@iitb.ac.in

దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023

వెబ్‌సైట్‌:  https://www.iitb.ac.in/en/careers/staff-recruitment


అప్రెంటిస్‌షిప్‌

ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీలో అప్రెంటిస్‌లు

యిర్‌ఫోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), నార్తర్న్‌ రీజియన్‌.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌- 22, టెక్నికల్‌- 90, ఐటీఐ ట్రేడ్‌- 73

మొత్తం ఖాళీలు: 185.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్సు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఏరోనాటికల్‌, ఆర్కిటెక్చర్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌, డేటా అనాలిసిస్‌, స్టెనో.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.

వయసు: 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-12-2023

వెబ్‌సైట్‌: https://www.aai.aero/ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని