నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఫుల్‌టైమ్‌ రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 04 Dec 2023 00:07 IST

ప్రవేశాలు

నల్సార్‌ యూనివర్సిటీలో ఎంబీఏ

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఫుల్‌టైమ్‌ రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్లు: 66
అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ. క్యాట్‌-2023 స్కోరు.
ఎంపిక: నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్ష (ఎన్‌-మెట్‌ పీజీ)/ క్యాట్‌-2023 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-02-2024.
వెబ్‌సైట్‌: https://doms.nalsar.ac.in/


ఉద్యోగాలు

మహిళా శిశు సంక్షేమ శాఖలో...

పల్నాడు జిల్లా  

రసరావుపేటలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగాలు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అవుట్‌రీచ్‌ వర్కర్‌ తదితరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 31.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా’ చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-12-2023.
వెబ్‌సైట్‌: https://palnadu.ap.gov.in/


బాపట్ల జిల్లా

బాపట్లలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన బాపట్ల జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగాలు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అవుట్‌రీచ్‌ వర్కర్‌,  తదితరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 17.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, డిస్ట్రిక్ట్‌ విమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, బాపట్ల, బాపట్ల జిల్లా’ చిరునామాకు పంపాలి.  
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2023.
వెబ్‌సైట్‌: https://bapatla.ap.gov.in/
notice_category/recruitments/

 


కృష్ణా జిల్లా

చిలీపట్నంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగాలు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌, సోషల్‌ వర్కర్‌, అవుట్‌రీచ్‌ వర్కర్‌, ఆయా, చౌకీదార్‌ తదితరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 13.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.  
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డోర్‌ నం. 6-93 ఎస్‌ఎస్‌ఆర్‌ అకాడమీ రోడ్‌, ఉమాశంకర్‌ నగర్‌ 1వలైన్‌, కానూరు’ చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2023.
వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/
notice_category/recruitment/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని