నోటిఫికేషన్స్‌

నెల్లూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 13 Dec 2023 00:02 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
మహిళా శిశు సంక్షేమశాఖలో..

నెల్లూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • జిల్లా కోఆర్డినేటర్‌: 01
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01
  • బ్లాక్‌ కోఆర్డినేటర్‌: 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.  

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-12-2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/


మెడికల్‌, పారామెడికల్‌ పోస్టులు

కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌: 18
  • స్టాఫ్‌ నర్స్‌: 43  
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌: 06
  • సీనియర్‌ టీబీ ల్యాబొరేటరీ: 01  
  • క్వాలిటీ మేనేజర్‌: 01
  • ఆడియో మెట్రికేషన్‌: 03
  • ఫార్మసిస్ట్‌: 02
  • ఎల్‌జీఎస్‌: 02  

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌.

దరఖాసుకు చివరి తేదీ: 15-12-2023.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/


సెయిల్‌ సంస్థలో 92 మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్త సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో 92 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ.

వయసు: 31-12-2023 నాటికి ఎస్సీ/ ఎస్టీలకు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులు 31 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: ఓబీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.200.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023.

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/en/home


అప్రెంటిస్‌షిప్‌

ట్రేడ్‌, గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

రీదాబాద్‌ (హరియాణా)లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌ వివిధ విభాగాలు/ ట్రేడుల్లో 70 అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌

2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌

గ్రాడ్యుయేట్‌/ టెక్నీషియన్‌ విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఐటీ/ కంప్యూటర్‌ ఆపరేటర్‌-కమ్‌-ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌.

ఐటీఐ ట్రేడ్‌: ఎలక్ట్రీషియన్‌, లైన్‌మెన్‌/ వైర్‌మ్యాన్‌, పవర్‌ ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌), మేసన్‌ (బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌).

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.12.2023.

వెబ్‌సైట్‌: https://www.nhpcindia.com/

ఆన్‌లైన్‌ దరఖాస్తు: https://portal.mhrdnats.gov.in/boat/ login/user_login.action


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని