ప్రభుత్వ ఉద్యోగాలు

Published : 14 Dec 2023 00:02 IST

పౌర సరఫరాల కార్పొరేషన్‌లో..

అనకాపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్‌/ అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన అనకాపల్లి జిల్లాలో కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అకౌంటెంట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి: 02

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02  

టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి: 03  

మొత్తం ఖాళీల సంఖ్య: 07.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు అకౌంటెంట్‌కు రూ.27,000. డీఈవోకు రూ.18,500. టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.22,000.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-12-2023.

వెబ్‌సైట్‌: https://anakapalli.ap.gov.in/


వాక్‌ ఇన్స్‌  

మదనపల్లెలో సీనియర్‌ రెసిడెంట్‌లు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రభుత్వ వైద్యకళాశాల- కింది స్పెషాలిటీలలో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా 54 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషాలిటీలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ.

వయసు: 44 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.70,000.

వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 15-12-2023.

స్థలం: ప్రభుత్వ వైద్య కళాశాల, మదనపల్లె, అన్నమయ్య (జిల్లా).

వెబ్‌సైట్‌: https://annamayya.ap.gov.in/


కడపలో సీనియర్‌ రెసిడెంట్‌ స్పెషలిస్ట్‌లు

వైఎస్సార్‌ జిల్లా కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల- కింది స్పెషాలిటీల్లో వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా 56 సీనియర్‌ రెసిడెంట్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషాలిటీ: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఆఫ్తమాలజీ, ఈఎన్‌టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ.

వయసు: 44 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.70,000.

వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 15-12-2023.

స్థలం: కౌన్సిల్‌ హాల్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, కడప, వైఎస్సార్‌ జిల్లా.

వెబ్‌సైట్‌:  https://kadapa.ap.gov.in/


బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్లో..

బాపట్లలోని పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్‌- ఒప్పంద ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి: 04

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01  

స్కిల్‌ లేబర్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ.

ఎంపిక: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 20-12-2023.

ప్రదేశం: పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్‌, అగ్రికల్చర్‌ కాలేజీ క్యాంపస్‌, బాపట్ల.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని